説明
ఒకసారి ఇది చూడండి ప్రాణాలు తీస్తున్న బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్స్ ఆన్లైన్ బెట్టింగ్ లో కిక్కు ఉంటుంది కానీ అది మనకి ఇచ్చేదానికంటే తీసుకునేది ఎక్కువైతే? ఇది సోమన్న కథ మొదట్లో ఒకరోజు, ఆట మీద బెట్ వేసి, కొంత డబ్బులు గెలుస్తాననుకున్నాడు. కానీ కొద్ది రోజుల్లోనే, డబ్బులే కాదు, అన్నీ కోల్పోయాడు ఒక్కోసారి ఓడిపోయేకొద్దీ, అతని ఆశలు అణగిపోయాయి. చివరికి ఒకరోజు , ఏమీ లేకుండా పోయేసరికి, సోమన్న ఒక బాధాకరమైన నిర్ణయం తీసుకున్నాడు
te
サンプル
1
Default Sample
నేను చెప్తున్నా వినండి, మా ఊరు మా పల్లె మా జనాలు అంతా ఒకటే. ఎవరు ఏమన్నా సరే నేను నా వాళ్ల కోసం నిలబడతా. మీరు ఎంత చెప్పినా నేను నా మాట మార్చను. ఇదే నా నిజం.